My journey into life transformation wasn’t planned — it was destined. Like many people, I spent years pursuing conventional success. With an M.Sc in Chemistry and later an M.Sc in Psychology, I built a career in education, eventually creating a YouTube channel focused on Anatomy that grew to over 500,000 subscribers.
But it was during the COVID-19 pandemic that everything changed. As the world paused, I found myself questioning the deeper purpose of my existence. This period of reflection led me to discover the profound power of the subconscious mind, the science of manifestation, and the art of transformation.
I realized that my true calling wasn’t just to educate minds, but to transform lives. The knowledge I had gained in psychology, combined with spiritual wisdom and practical techniques, became the foundation of my coaching methodology.
Today, I have had the privilege of impacting thousands of lives across 32+ countries. Each transformation story reminds me why I chose this path — to help others break free from their limitations and step into their highest potential.
కొంతమంది ప్రపంచం మారుతుందని ఎదురుచూస్తారు. మరికొందరు… ప్రపంచాన్నే మార్చేసే గొప్ప శక్తి అవుతారు. లక్షలాదిమందికి స్ఫూర్తిదాయకులవుతారు.
అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి ..లా ఆఫ్ అట్రాక్షన్, సక్సెస్ అండ్ మనీ కోచ్, మాస్టర్ మోటివేటర్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ షేక్ అన్వర్ గారు.
15 లక్షలమందికి పైగా తన అద్భుతమైన మోటివేషనల్ స్పీచెస్ తో దిశా, దశ నిర్దేశం చేసిన మార్గదర్శి, మల్టి టాలెంటెడ్ పర్సన్ డాక్టర్ షేక్ అన్వర్ గారు. అందుకే వండర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సగర్వంగా సగౌరవంగా ఆయన పేరు నమోదయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో LAW OF ATTRACTION గురించి మనకు బోధించే ఏకైక వ్యక్తి ఎవరని అడిగితే యూట్యూబ్ లో ఆయనే కనిపిస్తారు. అంత గొప్ప విజయం సొంతం చేసుకున్న అద్భుతమైన వ్యక్తి షేక్ అన్వర్ గారు.
విజయనగరంలో పుట్టి, పార్వతీపురంలో చదువుకొని, ఆంధ్ర యూనివర్సటీ లో MSC PSYCHOLOGY, MSC CHEMISTRY లలో డబుల్ పీజీ చేశారు . అందరిలో ఒకడిగా కాదు, కోటిమందిలో ఒక్కడిగా గుర్తింపు రావాలనే ద్యేయంతో మోటివేషన్ రంగంలోనే 15 సంవత్సరాలకు పైగా నిర్విరామ కృషి , అకుంఠిత దీక్షతో ఒక సైకాలజిస్ట్ గా , మాస్టర్ మోటివేటర్ గా , లా ఆఫ్ అట్రాక్షన్ మనీ కోచ్ గా ఎదిగారు షేక్ అన్వర్ గారు.
ఆయన ప్రతి మాటా ఓ తూటా.. విజయంవైపు మనల్ని నడిపించే పూల బాట. ఆయన మాటల్లో మాంత్రికుడే కాదు, మనకు మార్గదర్శకుడు కూడా.
అందుకే అయన ఇచ్చిన మోటివేషన్ తో ఎంతోమంది ఉన్నతస్థాయికి ఎదిగారు. పోలీసు శాఖ లో ఉద్యోగులతో పాటు , HIGH COURT LAWYERS, MP, MLA , CEO లు .. DOCTOR లు ఇంకెంతో మంది సినిమా , టీవీ CELEBRITIES కూడా షేక్ అన్వర్ గారిని కలిసి, ఆయన ఇచ్చిన కోచింగ్ తో తమ జీవితంలో గొప్ప అభివృద్ధిని సాధించగలిగారు.
ప్రతి తరం… ఒక గొప్ప లీడర్ ని కోరుతుంది. ఆ లీడర్ షేక్ అన్వర్ గారు అంటే అతిశయోక్తి కాదు . “ఆయన మాటలు మెదళ్ళను శాసిస్తాయి.. కొత్తగా ఆలోచింపజేస్తాయి..
విజయాన్ని ఎలా సాధించాలో కాదు, – వైఫల్యాలను ఎదుర్కొనే శక్తిని పెంచుతారు షేక్ ఆన్వర్ గారు.
బోరుగా ఉన్న లైఫ్ జోరుగా, డల్లుగా ఉన్న లైఫ్ ఫుల్లుగా ఎలా మార్చుకోవాలో.. అవమానాల్లో ఉన్న లైఫ్ ని కూడా సన్మానాల వైపు నడిపించేలా ” ఐరన్ లెగ్ కూడా గోల్డెన్ గా ఎలా మారాలో, పనికోసం ఆలోచిస్తే కాదు ‘గని’ కోసం ఆలోచిస్తే… నువ్వు ధనవంతుడవుతావు అని, అప్పులు కాదు ఆస్తులు ఎలా ఆలోచించాలో మనకు బోధించే అరుదైన వ్యక్తి షేక్ అన్వర్ గారు. ఆయనే స్వయంగా రాసుకున్న కోట్స్ మనలో స్ఫూర్తి ని రగిలిస్తాయి.
గంజి కోసం కాదు బెంజ్ గురించి ఆలోచించమని, మిమ్మల్ని బోడి అన్నవారి దగ్గరకి ఆడి కారులో వెళ్లగలిగే స్థాయికి మీరు చేరుకోవాలని మనల్ని ఆలోచింపజేస్తారు.. ఆ దిశగా నడిపిస్తూ అద్భుతమైన విజయతీరాలకు చేరుస్తారు డాక్టర్ షేక్ అన్వర్ గారు.
తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు , ప్రపంచం నలుమూలల నుంచీ ఆయనకి సుపరిచితులే. ఆ మాటకొస్తే
కేవలం పాన్ ఇండియా కాదు, లోకల్ గా కాదు గ్లోబల్ గా ఎదిగి, 30 దేశాలకు పైగా క్లయింట్స్ ని సంపాదించునకున్నారు షేక్ అన్వర్ గారు.
ఆయన ఎందరికో తన మాటల తూటాలతో భయం నుండి జయం వరకు ఎలా రావాలో చెప్పారు.
మెంటల్ హెల్త్ నుండి మోటివేషన్ వరకూ. భయం నుండి బలానికి తీసుకెళ్లే వ్యక్తి – షేక్ అన్వర్.” చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి.. పెద్ద అయితే దేన్నైనా తట్టుకొని నిలబడాలి అని.. లక్షల మందికి మార్గం చూపించిన ఆయన ప్రయాణం…మన అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం..